కాటారం ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ ఒక్క పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉన్నారు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల నిర్వహణ గత రెండు సంవత్సరాల నుండి ఒక అద్దె ఇంట్లో విద్య బోధన జరుగుతున్నది.
ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. కాటారం నడిబొడ్డున ఉన్న పాఠశాల పరిస్థితి ఇంత అద్వానంగా ఉండడం , పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలో కనీసం పాఠశాల భవనం లేకపోవడం ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాల భవనాన్ని వెంటనే నిర్మించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం కనీసం విద్యార్థులు చదువుకోడానికి కనీసం తరగతి గదే కరువైపోయింది. స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు అవసరమైతే స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది

Post A Comment: