PRTU లో సభ్యత్వమే ఒక వరం కాటారం మండలంలో రెండవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా జరిగింది. ఈరోజు కాటారం మరియు ధన్వాడ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ ఒక్కరోజే 38 మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు అని , ఇప్పటివరకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి మెజారిటీ సమస్యలు , ఇప్పుడు ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు , అన్ని జీవోలు తీసుకువచ్చిన చరిత్ర పి ఆర్ టి యు సంఘానిది అని , కావున ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సంఘంలో తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని సంగం మరింత పట్టిష్టవంతంగా ముందుకు వెళ్లడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు A.రవీందర్,A.తిరుపతి , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు ఎస్ సతీష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post A Comment: