ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసే ఏకైక సంఘం PRTU ట్స్రా ష్ట్ర జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఈరోజు కాటారం మండలంలోని చింతకాని ఉన్నత పాఠశాల లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మండలంలోని పలు పాఠశాలలలో ఉపాధ్యాయులు తమ సభ్యత్వం నమోదు చేసుకున్నారని మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోతు రవీందర్, అనపర్తి తిరుపతి తెలిపారు.
అంకుశ పూర్ ప్రాథమికోన్నత పాఠశాల లోని ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ సమస్యలు మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్ సురేష్ రావు , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరిన్ని హెడ్ లైన్స్

Post A Comment: