మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న
పెద్దపల్లి.గోదావరిఖని,సెప్టెంబర్,2.మేడిగడ్డటీవీ న్యూస్ ఛానల్,లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సౌజన్యంతో పెద్దపల్లి జిల్లా,రామగుండం,నియోజకవర్గం,గోదావరిఖని అడ్డగుంటపల్లి ఆర్యవైశ్య భవన్ లో నిరుపేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 105 మంది కంటి పరీక్షలు నిర్వహించగా ఈ పరీక్షల్లో ఫస్ట్ విడతలో సుమారు 40 మందికి కంటి ఆపరేషన్ల కొరకై కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికీ గోదావరిఖని నుండి సోమవారం సాయంత్రం బస్సులో వారిని తీసుక వెళ్లారు,మంగళవారం ఆపరేషన్ చేయించి తీసుకువస్తున్నట్టు తెలిపారు.(వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు),ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ చైర్పర్సన్ వేలుపూరి సంపత్ రావు,డిస్టిక్ హైబాల్ చైర్పర్సన్ మోదంపూరి వెంకటేశ్వర్లు,టెక్నీషియన్ ప్రభాకర్ లు కంటి వైద్య శిబిరం.నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్,సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్,కోశాధికారి కోదాటి ప్రవీణ్,డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడ,జిఈటి సెగంటి నరేష్,జెర్సీ గుంత వినోద్,ఫాస్ట్ ప్రెసిడెంట్ రమణారావు,గోపాల్ రావు,సెగంటి విక్రమ్,నల్లమాసు మల్లికార్జున్,పల్లెర్ల కిరణ్,పల్లెర్ల ప్రసాద్,కొలిపాక సతీష్,సురేష్ పటేల్,రవీందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: