విషయం:- జయశంకర్ జిల్లా డివిజన్ మరియు మండల మెజిస్ట్రేట్ హోదాలలో ఉండి, ప్రభుత్వ మరియు రిజర్వ్ ఫారెస్ట్ ఆస్తులను, జాతీయ రహదారి 353 ఆనుకొని ఉన్న వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ, గౌ" భారత దేశ ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు కౌంటర్ దాఖలు చేసి, ఒక్కొక్కరికి ఐదు లక్షల జరిమానా విధించినది, మొత్తం భూమి ఎకరాలు 777.24 గుంటలు రిజర్వ్ ఫారెస్ట్ భూమి అని తీర్పు ఇచ్చిన, తెలిసిన విషయం, మరియు తెలంగాణ గౌ" హైకోర్టులో ఇదే భూమిని ప్రవేట్ వ్యక్తికి, రిజర్వ్ ఫారెస్ట్ భూమికి, కొంపెల్లి గ్రామ శివార్ సర్వే నంబర్171 బదులు కొత్త సర్వే నంబర్:1003 సృష్టించిన సృష్టికర్తలు, మరియు భూపాలపల్లి ప్రభుత్వ భూమి చెరువు శిఖం గ్రామ శివార్ సర్వే నంబర్:314 విస్తీర్ణం:ఏ,05-31 గుంటలు తెలంగాణ గౌరవ హైకోర్టులో ఫిల్ S.R.No:33779/2022 ఆదేశాలు దిక్కరించినందుకు కోర్టు ధిక్కరణ CC.No6/2023 ఉండగా, భూ అక్రమార్కులకు అక్రమంగా పట్టా చేసినాడు, మరియు భూపాలపల్లి ప్రభుత్వ భూమి గ్రామ శివారు సర్వేనెంబర్:324 విస్తీర్ణము.0-18 గుంటల భూమిని కలెక్టర్ తాసిల్దార్ ఇద్దరు కలిసి తాసిల్దార్ ప్రొసిడింగ్ నెంబర్:B/240/2020 తేదీ:09-08-2021 "అవినీతికి" పాల్పడిన మరియు ఈ భూమి పక్కనే 324లో ప్రభుత్వ భూమిని 20 గుంటలు సుమారు 10 కోట్ల విలువ చేసే భూమిని ఆకారం శంకర్, లావణ్య, కోమల, అక్కటి సాంబా రెడ్డి, ఇంటి నిర్మాణ అనుమతులు 2017 సం" అప్పటి కలెక్టర్ గౌ" ఆకునూరి మురళి ఎంక్రొజ్ మెంట్ నోటీసులు ఇచ్చిన స్థానిక అధికారులు పట్టించుకోకుండా "అవినీతికి" పాల్పడి వ్యక్తుల పై. చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం గురించి?
నేను నాగవెల్లి రాజలింగమూర్తి తండ్రి రాజమౌళి(Late) వయసు 49 వృత్తి వ్యవసాయం కులం విశ్వబ్రాహ్మణ ఇంటి నెంబర్:7-162 రెడ్డి కాలనీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా నివాసిని.
ఉత్తర తెలంగాణ కే తాలమాణికం రిజర్వ్ ఫారెస్ట్ మొదటి స్థానంలో ఉన్న జయశంకర్ జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా, భూపాలపల్లి మున్సిపల్ టౌన్ కి రెండు వైపులా అనుకోని ఫారెస్ట్ జాతీయ రహదారి 353 ఆనుకొని ఉంటుంది.
అప్పటి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతూ అక్రమ సంపాదన ధ్యేయంగా అవినీతికి పాల్పడి నా జయశంకర్ జిల్లా మెజిస్ట్రేట్ భవేష్ మిశ్రా, కింది స్తాయి ఆధికారులు కొంతమంది అప్పటి నాయకులు, విలువైన ప్రభుత్వ ఫారెస్ట్ భూములను అక్రమ మార్గంలో ప్రవేట్ వ్వక్తులకు కట్టబెట్టుటకు, చట్టంలోని కొన్ని లోసుగులను అడ్డం పెట్టుకొని, "పర్యావరణాన్ని"భంగం కల్పిస్తు వారు చేసే అక్రమాలను నేను పై అధికారులకు మీడియాకు తెలియజేస్తే నాపై 18 అక్రమ కేసులు మరియు పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. దీనిపై ప్రత్యేక అధికారిని కేటాయించి పూర్తిస్థాయి విచారణ జరిపించి నాకు న్యాయం చేయగలరని ప్రభుత్వ భూములను కాజేస్తామనే కుట్రాపురితంగా ప్లానింగ్ చేసిన వ్యక్తులు:
1)మహమ్మద్ ఇక్బాల్ తండ్రి అబ్జల్ వయస్సు 48 రోడ్ నెంబర్-4 లోటస్ స్ట్రీట్ రెవెన్యూ కాలనీ సుబేదారి ప్రస్తుతం వరంగల్ తాసిల్దార్
2) భవెష్ మిశ్రా తండ్రి మితిలేష్ కుమార్ మిశ్రా వయసు 32 ప్రభుత్వ ఎంప్లాయ్ జిల్లా కలెక్టర్ ప్రస్తుత పోస్ట్ డిప్యూటీ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్
3) కూతాటి శ్రీనివాస్ తండ్రి కొమురయ్య వయసు 58 ప్రభుత్వ ఎంప్లాయ్ మాజీ రెవెన్యూ డివిజనల్
ఆఫీసర్ భూపాలపల్లి ప్రస్తుత పోస్ట్ పరకాల హనుమకొండ జిల్లా
4) ఆర్ సుదర్శన్ నాట్ కేన్యూ డిస్టిక్ సర్వేర్ ల్యాండ్ రికార్డ్ జయశంకర్ భుపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఎంప్లాయ్ ప్రస్తుతం నిర్మల్ డిస్ట్రిక్ట్
5) గోనె వెంకట వంశీకృష్ణ తండ్రి రాజసింహారావు వయసు 46 వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం R/o Flat No.202
H-No:6-1-68/1 సైఫాబాద్ హైదరాబాద్
6) గోనె వెంకట ఆనందకృష్ణ తండ్రి రాజసింహారావు వయసు 43 వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం plot No:311 Ground Floor Hitech City మంచిర్యాల టౌన్ & జిల్లా
7) గండ్ర వెంకట రమణారెడ్డి తండ్రి మోహన్ రెడ్డి వయసు 58 వృత్తి రియల్ ఎస్టేట్ వ్యపారం ప్లాట్ నెంబర్:81A/F/3 ఎమ్మెల్యే కాలనీ బంజరహిల్స్ రోడ్ నెంబర్ 12 హైదరాబాద్
8)గండ్ర గౌతమ్ రెడ్డి తండ్రి వెంకట రమణారెడ్డి వయసు 35 వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్లాట్ నెంబర్:81A/F/3 ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ హైదరాబాద్
9) కొత్త హరిబాబు తండ్రి మల్లయ్య వయసు 42 వృత్తి రియల్ ఎస్టేట్ వ్యపారం ఇంటి నెంబర్:7-32/a రెడ్డి కాలనీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా
10) కొండపల్లి శ్రీధర్ రెడ్డి EIPl కన్స్ట్రక్షన్ పుప్పాలగూడ హైదరాబాద్
11) బానోత్ రాజు నాయక్ తండ్రి దస్రు నాయక్ వయసు 47 భానోత్ వాడ భూపాల పల్లి జయశంకర్ జిల్లా
12) కుంభం రమేష్ రెడ్డి తండ్రి రాజయ్య వయసు 52 వృత్తి బిజినెస్ గ్రామం గారేపల్లి జిల్లా జయశంకర్
13) ఆకారపు శంకర్ తండ్రి
మల్లయ్య 324 ప్రభుత్వ భూమిలొ అనుమతులు లేని 5 కోట్ల రూ" అక్రమ కట్టడం సురక్ష హాస్పిటల్ కట్టిన వ్యక్తి
14) అక్కటి సాంబా రెడ్డి ప్రభుత్వ భూమిలొ 324 లో 2 కోట్ల రూ" అక్రమ కట్టడం కట్టిన వ్యక్తి
వీరు అందరూ ఏకమై జయశంకర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఫారెస్ట్ జాతీయ రాహదారి 353 మెయిన్ రోడ్డుకు అణుకొని ఉన్నా విలువైన వందల కొట్లా రూపాయల భూములను, కాజేస్తామనే దురుద్దేశంతో, ప్రవేట్ వ్యక్తులతో చేతులు కలిపి "అవినీతిలకు" పాల్పడుకుంటూ, చట్టంలోని కొన్ని లొస్కులను అడ్డం పెట్టుకొని, గౌ" తెలంగాణ హైకోర్టు సూట్ నంబర్: A.S NO.145/1994 కు అటవిశాఖకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు భారత దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో స్పెషల్ లెవెల్ పిటిషన్ (సివిల్) నెంబర్:6937/2021 దాఖలు చెయ్యగా ప్రభుత్వం కు వ్యతిరేకంగా జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తండ్రి మితిలేష్ కుమార్ మిశ్రా గారు తేదీ:31-03-2022 రోజున కొంపెల్లి గ్రామ శివారు రిజర్వ్ ఫారెస్ట్ సర్వేనెంబర్ 171 మొత్తం విస్తీర్ణం ఎకరాల 777.24 గుంటలు భూమిలో నుండి, ప్రవేట్ వ్యక్తులకు ఎకరాల 106.34 గుంటల భూమి కీ.శే" అబ్దుల్ ఖాసీం కుటుంబానికి చెందుతుందని తప్పుడు కౌంటర్ దాఖలు చేయగా దేశ ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిన తేదీ:18-04-2024 రోజున ప్రభుత్వ ఫారెస్ట్ భూములను పరిరక్షించుకుంటూ "పర్యావరణం" రక్షించి ప్రభుత్వ తరపున పని చేయవలసిన ప్రభుత్వ అధికారులు ప్రవేట్ వ్యక్తులకు సహకరిస్తూ తప్పుడు ప్రమాణ పత్రాలను సమర్పించిన అధికారులకు మనిషికి ఒకరికి ఓకంటికి 5 లక్షల రూపాయలు జరిమాణ విధించినది, రిజర్వ్ ఫారెస్ట్ సర్వేనెంబర్ 171 మొత్తం భూమి ఎకరాలు 777.24 గుంటలు అటవీ శాఖ దే అని తీర్పు ఇచ్చిన విషయం తెలంగాణ మరియు భారతదేశ ప్రజలకు తెలిసిన విషయమే.
భూపాలపల్లి గ్రామ శివార్ సర్వేనెంబర్ 324 ప్రభుత్వ భూమి విస్తీర్ణం ఎకరాల 14.28 గుంటలు భూమి జవహర్ నగర్ ప్రజలు నివసిస్తున్నది మరియు దానికి ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ 171 విస్తీర్ణం:777.24 గుంటలు రెండు సరిహద్దులు గల భూమి నీ కాజేస్తామనే ఉద్దేశంతో గోనె వెంకట వంశీకృష్ణ హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని జయశంకర్ జిల్లా అధికారులు నాయకులు పిలిపించుకోని పుట్ కారాబ్ 2005 లో కాలం చెల్లిన చట్టాన్ని వెలికి తీసీ భూపాలపల్లికి చెందిన కొంతమంది రైతులు ఉడుత కొమురమ్మ, నాగవెల్లి అమృతమ్మ, మరో ముగ్గురు రైతులు జయశంకర్ జిల్లా అధికారులు, అక్రమంగా ప్రోసిడింగ్ జారీ చేయడంపై వ్యతిరేకిస్తూ, గౌ" తెలంగాణ హైకోర్టులో WP NO:20451/2022 స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది, దానికి జయశంకర్ జిల్లా కలెక్టర్ గారు, వారి ఫైల్ నెంబర్:Rc.No.E2/1913/2022 Date:27-05-2022 నాటి మెమో ప్రకారం, "మోస్ట్ అర్జంట్" వారం రోజులలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయమని స్థానిక భూపాలపల్లి తాసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ గారికి నోటీసు ఇచ్చిన ఇంతవరకు ఆ యొక్క కేసులో ఎలాంటి కౌంటర్ వేయకుండా, విషయాన్ని ప్రజలకు మీడియాకు తెలియజేసినందున నాపై 18 అక్రమ కేసులు పెట్టించి పీ.డి యాక్ట్ పెట్టించి జైల్లో ఉండేటట్టు చేసిన వీరందరి పై విచారణ జరిపించి ప్రభుత్వ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, G.V వంశీకృష్ణ, కేస్ పెండింగ్లో ఉండగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ఎం.ఎస్ నంబర్:571/2012, తేదీ14-09-2012,అర్బన్ ల్యాండ్ లిమిట్స్ యాక్ట్ కు వ్యతిరేకంగా, మరియు G.O Ms. No:153/2016, తేది:03-06-2016, అర్బన్ లిమిట్స్ లో ఎక్కడ అసైన్డ్ మరియు కొత్త పాట్టా పాస్ బుక్ లు జారి చెయ్యడం లాటివి చెయ్య కూడదని, చట్టం లో ఉన్న, చట్టాన్ని ధిక్కరించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వ ఫారెస్ట్ ఆస్తులను కట్టే బెట్టే అందుకు, పన్నాగం పన్ని, ప్రైవేట్ వ్యక్తి గోనె వెంకట వంశీకృష్ణ గారు తెలంగాణ గౌ"హైకోర్టు లో WP NO:4774/2023 జాయింట్ సర్వేకు కేసు వేయాలని ప్రభుత్వాధికారులు ప్రైవేట్ వ్యక్తికి సలహాలు ఇచ్చి, రెట్ పిటిషన్ వేయించి ప్రవేట్ వ్యక్తి కి అనుకూలంగా కౌంటర్ వేస్తూ, ప్రభుత్వ భూమి భూపాలపల్లి తాసిల్దార్ ప్రొసిడింగ్ నెంబర్:B/240/2020 తేదీ:09-08-2021 ప్రకారం ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 324 లో విస్తీర్ణం 0-18 గుంటలు భూమి నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి కేటాయించడం జరిగింది,భూపాలపల్లి ప్రభుత్వ భూమి చెరువు శిఖం గ్రామ శివార్ సర్వే నంబర్:314 విస్తీర్ణం:ఏ,05-31 గుంటలు తెలంగాణ గౌరవ హైకోర్టులో ఫిల్ S.R.No:33779/2022 ఆదేశాలు దిక్కరించినందుకు కోర్టు ధిక్కరణ CC.No6/2023 ఉండగా భూ అక్రమార్కులకు అక్రమంగా పట్టా చేసినారు, ప్రస్తుతం ఈ స్థలము భూపాలపల్లి తాసిల్దార్ లేక నంబర్:Rc.No.A/492/2004 తేదీ:25-05-2005 ప్రకారంగా చార్జి సర్టిఫికెట్ ప్రకారం సింగరేణి కాలరీస్ కంపెనీ భూపాలపల్లి కి హ్యాండ్ వొర్ చేసిన భూమిని మరియు చాలా ప్రభుత్వ విలువైన భూములను అక్రమ పట్టాలు చేసినారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాపై
Ministry of personnel P.G & pensions
(Department of personnel and Training)
Registration No:DOPAT/P/2023/0001142 తేదీ:09-06-2023 ప్రకారంగా ఎంక్వయిరీ చేయడానికి గౌ" సి.హెచ్ శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ (GAD) గారిని నియమిస్తే మా యొక్క దరఖాస్తును తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ ఫైల్ నెంబర్:DOPAT/P/2023/0001142 తేదీ:03-07-2023 ప్రకారంగా మా యొక్క ఫైల్ ను పక్కకు పెట్టి సంబంధిత నేరస్తులపై ఇలాంటి విచారణ జరిపించలేదు మాకు సమాచారం ఇవ్వలేదు
గౌ" తెలంగాణ హైకోర్టులో కేస్ పెండింగ్ లో ఉండగా మరియు జయశంకర్ జిల్లా కలెక్టర్ ఫైల్ నెంబర్:REV/E1/DISP/0001/2021-SUPDT(E-SEC) ప్రకారంగా తేది:23-06-2022 ప్రకారంగా ప్రభుత్వ రిజర్వ్ ఫారెస్ట్ భూమి సర్వే నెంబర్ 171 కి కొత్తగా సర్వేనెంబర్ క్రియేట్ చేసి, కొత్త సర్వేనెంబర్: 1003 విస్తీర్ణం ఎకరాలు:14.08 గుంటలు చెందె విదంగా తప్పడు కౌంటర్ దఖలు చెసిన జిల్లా కలెక్టర్, మరియు భూపాల పల్లి తాసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, రెవిన్యూ డివిజనల్ అధికారి కూతాటి శ్రీనివాస్, భూపాలపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్ ఆర్ సుదర్శన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు, భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేసు నంబర్: SPL (C) 6937/2021 తుది తీర్పు తేదీ:18-04-2024 రోజు ప్రకారంగా కొంపెల్లి గ్రామ శివారు సర్వేనెంబర్:171 మొత్తం విస్తీర్ణం ఎకరాలు 777.24 గుంటలు అటవీ శాఖకు చెందిన భూమి అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, అదే భూమి కి కొత్త సర్వేనెంబర్:1003 విస్తీర్ణం ఎకరాలు:14.08 గుంటలు ప్రవేటు వ్యక్తులకు ప్రభుత్వ విలువైన ఆస్తులను కట్టబెట్టెందుకు ప్రభుత్వ అధికారం అడ్డం పెట్టుకొని అవినీతిపరులకు సహకరించినారు
భూపాలపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 324 లో జయశంకర్ జిల్లా కేంద్రం లో ఏర్పడ్డ తర్వాత 2018 సంవత్సరంలో అవినీతిపరుడైన ఆకారపు శంకర్, కోమల, లావణ్య, అక్కటి సాంబారెడ్డి, మీరందరూ కలిసి సుమారు ప్రభుత్వ భూమి 20 గుంటల భూమి అక్రమంగా 10 కోట్ల విలువచేసే భూమి ఆక్రమించుకొని,స్థానిక బి.ఆర్.ఎస్ నాయకులతో చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా. పలుమార్లు మున్సిపల్ అధికారులకు అక్రమ కట్టడాల పై నోటీసులు ఇచ్చిన గౌ" హైకోర్టులో అక్రమ నిర్మాణాలు డిస్మెటల్ చేయాలని ఆర్డర్ ఉన్న WP No:21222/2020 మరియుWP No:14203/2023 మరియు స్థానిక జిల్లా వరంగల్ జిల్లా ఉమ్మడి కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ వరంగల్ O.S No:171/2008 ఆర్డర్ తేది;16-02-2018 ఆర్డర్ ఉన్న గౌరవ ఆకునూరి మురళి గారు ఇంక్రోచ్మెంట్ కింద నోటీసులు పంపిస్తే స్థానిక తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సమస్యను తప్పుదారి పట్టించి అక్రమార్కుల దగ్గర అవినీతిని పాల్పడి నారు కావున ఆక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి మరియు నాపై
కుట్రపన్నినా పై వ్యక్తులపై, చట్టపరమైన ఆదేశాలకు విచారించి తదుపరి న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకు,కేటాయించే విధంగా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇకమీదట ఏలాంటి తప్పులు చేయకుండా, ఉండేవిధంగా కఠినమైన చర్యలు, తీసుకోగలరని మనవి చేస్తున్నాను
ఇట్లు
నాగవెల్లి రాజలింగమూర్తి
తండ్రి రాజమౌళి(Late)
H-No:7-162 రెడ్డి కాలని
భూపాలపల్లి జయశంకర్ జిల్లా Pin code:506169
Cell No:9948104719
ఇందు వెంట జతపరిచిన కాపీలు
1) శ్రీ.గౌ" సుప్రీం కోర్ట్ కేసు నెంబర్:SPL (C) 6937/2021 ఆర్డర్ తేది:18-04-2024 జడ్జిమెంట్ కాపీ
2) శ్రీ.గౌ" సుప్రీం కోర్ట్ కేసు నెంబర్:SPL(C) 6937/2021 గల కేసులో జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు తేదీ:31-03-2022 నాడు దాఖలు చేసిన కౌంటర్ కాపీ
3) శ్రీ.గౌ" హైకోర్టు లో గోనె వెంకట వంశీకృష్ణ గారు వేసిన:WP NO:4774/2023 జాయింట్ సర్వే కొరకు వేసిన పిటీషన్ లో జయశంకర్ జిల్లా కలెక్టర్ మరియు భూపాలపల్లి తాసిల్దార్ వేసిన కౌంటర్ దాఖలు 33 పేజీల కాపీలు
4) శ్రీ.గౌ" తెలంగాణ హైకోర్టులో WP NO 20451/2022 కు పూట్ ఖరాబ్ కాలం చెల్లిన చట్టాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేటాయింపులు రద్దుచేసుకుటకు స్టే విధించారు జయశంకర్ జిల్లా అధికారులు కౌంటర్ వేయమని ఆదేశాలున్న ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు కలెక్టర్ అర్జెంటు నోటీసు స్టే కాఫీలు
5) శ్రీ. గౌ"WP No:21222/2020 మరియు WP No:14203/2023 కట్టడం సురక్ష హాస్పిటల్, ఆకారపు శంకర్, కోమల , లావణ్య, అక్కటి సాంబా రెడ్డి, ప్రభుత్వ భూములు అక్రమ కట్టడాలపై గతంలో తాసిల్దార్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు సర్వే ప్రకారం అక్రమ కట్టడాలు నిర్ణయించిన ఇంతవరకు స్థానిక అధికారులు కూల్చలేదు
6)శ్రీ. గౌ" సీనియర్ సివిల్ కోర్టు వరంగల్:O.S No:171/2008 ఆర్డర్ తేది:16-02-2018 ఆర్డర్ ఉన్న ప్రభుత్వానికి అధికారులు అక్రమార్కులకు సహకరించినారు
Post A Comment: