BIG BREAKING :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన ఉరుమడ్ల సతీష్ కుమార్ (31) బుధవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో గల్ఫ్ దేశం వెళ్లి సరైన ఉపాధి లేక అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్టు మృతుని భార్య ఉరుమడ్ల మహన్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి శ్యామ్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: