BIG BREAKING
అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని మృతి చెందిన ఘటన మంగళవారం హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న చెన్నూరు సమ్మయ్య ఇనుప సామాను కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోదరినితో అప్పులు ఎక్కువయ్యాయని జీవితం గడవడం కష్టంగా ఉందని చొప్పుకున్నాడాన్నవారు. ఎదురుగా ఉన్న మోదుగు చెట్టుకు ఉరి వేసుకొని మృత్యువఠ పడ్డాడు.
Post A Comment: