మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల పరిధిలోని కాధ్లుర్ గ్రామంలో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి ఎస్సీ కాలనికి సంబంధించిన మురికి కాలువలు శుభ్రం చేయించలేకపోతున్న గ్రామపంచాయతీ సెక్రటరీ కీర్తి రెడ్డి ఎస్సీ కాలనికి పోవాలంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఎస్సీ కాలనీ వాసులు వాపోతున్నారు ఎన్నిసార్లు గ్రామపంచాయతీ సెక్రటరీకి విన్నవించుకున్న కానీ మా ఎస్సీ కాలనీకి సంబంధించిన మురికి కాలువలు శుభ్రపరచలేకపోతున్న గ్రామ సెక్రెటరీ కీర్తి రెడ్డి మురికి కాలువలు శుభ్రం చేయుమని అడిగితే గ్రామపంచాయతీలో అమౌంటు లేదు నేను ఎలా చేయాలి అని సమాధానం ఇస్తుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఎస్సీ కాలనీ అంటే చిన్న చూపు చూస్తున్నట్టు ఎస్సీ కాలనీవాసులు తెలిపారు ఎమ్మెల్యే ఎలక్షన్లో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి మురికి కాలువలు శుభ్రం లేవు తాగడానికి వాటర్ రావడం లేదు అని విన్నవించుకున్నప్పుడు కలెక్టర్ గారు అధికారులను పంపించి ఎస్సీ కాలనీలో ఎక్కడ ఇబ్బంది ఉన్నది అక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పినా కానీ కలెక్టర్ గారి ఎమ్మెల్యే గారి మాటలు పట్టించుకోని అధికారులు ఇప్పటికైనా ఎస్సీ కాలనీ లో ఉన్నటువంటి ప్రాబ్లం పై అధికారులు స్పందించి వెంటనే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మురికి కాలువలు శుభ్రపరచాలని ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు లేని పక్షంలో మెదక్ జిల్లా కలెక్టర్ గారిని ముట్టడిస్తామని ఎస్సీ కాలనీవాసులు అన్నారు.
Home
Unlabelled
కాధ్లుర్ గ్రామంలో మురికి వాసనతో హాస్పిటల్ పాలవుతున్న ఎస్సీ కాలనీవాసులు పట్టించుకోని గ్రామ పంచాయతీ సెక్రెటరీ కీర్తి రెడ్డి..
Post A Comment: