జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఈనెల 22వ తేదీ మంగళవారం రోజు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగాల రామయ్య కార్యక్రమ నిర్వాహకులు నమూన్ల సంపత్ మహారాజు తెలిపారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర అనగారిన వర్గాల హక్కుల సాధనలో నిరంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుందన్నారు దళిత బహుజన అనగారిన వర్గాల కోసం పని చేయాలనే ఆసక్తి కలిగిన వారు నూతన కమిటీ ఏర్పాటుకు హాజరై సహకరించవలసిందిగా కోరారు ఉదయం 10:30 నిమిషాలకు కొయ్యూరు లో జరిగే సమావేశానికి మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర అనగారిన,వర్గాలు హాజరు కావలసిందిగా కోరారు, ఈ సమావేశానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బూడిద రాజయ్య సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల సందీప్,ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్,జిల్లా కోఆర్డినేటర్ పొట్ల పోచయ్య హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు
కృతజ్ఞతలతో
లింగాల రామయ్య
రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం,
78160,68871
నమూన్ల సంపత్ మహారాజ్
కార్యక్రమ నిర్వాహకులు,
93813,53694

Post A Comment: