పెద్దపల్లి:11:24:వేడిగడ్డటీవీlన్యూస్ ఛానల్:మతం మరియు మరియు మతోన్మాదం పైన,జై భారత్ వైఖరి అనే అంశంపై జరిగిన సమావేశ సదస్సు స్వయం,శ్రీకర్ణ మేద సదస్స,మతం-మతోన్మాదం అంశాలపై జైభారత్ అనుసరిస్తున్న వైఖరి,తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సప్రమాణ వివరణలతో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి,విజయవిహారం పత్రికా సంపాదకులు,హిందుస్ ఫర్ ప్లూరాలిటి,& ఈక్వాలిటీ,జాతీయ ప్రధాన కార్యదర్శియైన ఖదిజ్ఞాసి యోధ విజయవిహారం రమణమూర్తి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.ఈ ప్రసంగంపై సభలోని ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పలువురి స్పందనల అనంతరం రమణమూర్తి స్పందించారు,సమావేశస్వ.త్రి.మే.స-2024 ఉద్యమ నిర్మాణాన్ని బలపరిచేందుకు-స్వయం,త్రికరణ,మేధోమథన,సమీక్షా మతాలు వాటి పై సమాలోచన
(మార్చి11,12,13,2024,మూడు రోజులపాటు హైదరాబాద్) ఎల్బీనగర్లోని ఎమ్మెస్ సలీం ప్రాంగణంలో సోమవారం నాడు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సమాలోచన సమావేశం,మొదటిరోజు దిగ్విజయంగా జరిగింది,అనంతరం విజయవిహారం రమణమూర్తి రచించిన పుస్తకం ఏ కారణం వల్ల ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తున్నామో,అదే కారణం వల్ల,జమాతే ఇస్లామీ నీ.వ్యతిరేకిస్తున్నాo!అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు,ఈ సమావేశానికి నాలుగైదు రాష్ట్రాల నుంచి,పెద్దపల్లి,కరీంనగర్ మంచిర్యాల,వరంగల్,ఖమ్మం జిల్లాల నుండి,నాయకులు పాల్గొన్నారు...
Post A Comment: