ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు అందించగా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అశ్విని తానాజీ వాకడే కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: