మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని అక్రమ కలప వ్యాపారం జోరుగా సాగుతుంది. మండల పరిధిలోని పాల్వంచ బర్దిపూర్, దన్నురా, కాధ్లుర్ కుసంగి గ్రామ శివారులోని పంట పొలాల వద్ద పచ్చని చెట్లను నేలమట్టం చేసి కలప వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అక్రమ కలప వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని ప్రచారం నిర్వహిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చని చెట్లు నీలమట్టమవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Post A Comment: