కాలేశ్వరం ప్రతినిధి / దూది రాకేష్
కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ వారి సన్నదిలో మహాదేవపూర్ మండల ఎస్ సి సెల్ అద్యక్షులు లేతకారి రాజబాబు అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపాల్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ సెక్రెటరీ అండ్ కమిషనర్ మేడం//"ఐటి పరిశ్రమలు శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు పుణ్య దంపతులైన గౌరవ శైలజ రామయ్యర్ - శ్రీదర్ బాబు గారి వివాహ వార్షకోత్సవం సందర్భంగా వారిపై వారి కుటుంబ సభ్యులపై కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకం చేయడము జరిగింది.ఈ కార్యక్రమములో ఎంపిటిసి రేవెల్లి మమత జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడీ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు మాచర్ల సారయ్య సీతయ్య హైదర్ ప్రచార కమిటీ అధ్యక్షులు షకీల్ ఉపాధ్యక్షులు తాజోద్దిన్ బాబా మహిళ నాయకురాలు లేతకరి కవిత యూత్ అద్యక్షులు నిట్టూరి నగేష్,యూత్ నాయకులు అరుణ్ సంతోష్ మైనార్టీ నాయకులు ఫరీద్ పాల్గొన్నారు.
Post A Comment: