మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ చౌరస్తాలో క్రాంతి కిరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంటి క్రాంతి కిరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప. టేక్మాల్ గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్. మండల ఎంపీపీ స్వప్న రవి. ఎం ఏ సలీం. కుమ్మరి సిద్ధప్ప. జోగిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్. మతిన్.ముబిన్.కొండి శ్రీనివాస్. పవన్. బోయిని నారాయణ.యం బొట్టు సత్యం.ఎన్ మల్లేశం. రామ్ గౌడ్. కానగారి పోచయ్య. కానగారి రమేష్పి. మల్లేశం.బడ్డబాగి రాజు. చాకలి మల్లేశం. వి. అంజగౌడ్. శామ్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. గంగి రాజేందర్.టి సత్యనారాయణ. కిషన్ గౌడ్. బి.యాదయ్య. చాకలి పెద్ద రాములు.పి.లచ్చయ్య. జి. సురేశ్.మూడునెత్తుల ఉదయ్ కిరణ్. బి.సాయిలు. బక్క చిన్న సాయిలు. మండల బిఆర్ఎస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: