కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగురాలైన రజినీకి తొలి ఉద్యోగం ఇస్తామని అక్టోబర్ 17న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఆమెకు ఉద్యోగం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రజినీకి ఆహ్వానం అందగా.. 6 గ్యారంటీలపై సంతకం చేశాక ఉద్యోగ నియామక పత్రాన్ని రేవంత్ అందిస్తారని సమాచారం. రజినీ MA పూర్తి చేశారు.
Post A Comment: