ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్త పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయీని రాజేందర్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యే అయిన తరువాత కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మొదటి సారి కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఆర్డీఓ రమేష్, కాజీపేట ఎంఆర్వో భావ్ సింగ్ రెడ్ క్రాస్ ఈసీ మెంబెర్ ఈవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: