ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావును పరామర్శించారు.
కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Post A Comment: