పెద్దపల్లి:రామగుండం: నవంబర్15:మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్.రామగుండంనియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ బుధవారం 33,34 వ డివిజన్ల్ లో 5 ఇంక్లైన్,పరుశురాం నగర్ విటల్ నగర్ లొఇంటింటి ప్రచారంకొనసాగించారు,మండల అధ్యక్షుడు డేవిడ్,రాజు,రజిని,కోటేష్ శ్రావను,వరుణ్ లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించారు.బస్తి బాట కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడరు,మీ అందరి ఆశీస్సులతో తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వజ్రం గుర్తు వచ్చిందని మీరందరూ తప్పకుండా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలని వజ్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుంటే రామగుండాన్ని అన్ని రంగాలలో వజ్రంగా తీర్చిదిద్దానని.24 గంటలు మంచి నీరుని అందిస్తానని,గతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఇక్కడ జరిగింది ఏమీ లేదు,ఈ ప్రాంతాన్ని మరొక పది సంవత్సరాలు వెనుక తీసుకుపోయారు నేను మళ్ళీ గెలిస్తే ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు,స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్,మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా వారు అభివృద్ధి చెందెలా చేస్తానని,ఇక్కడ అస్తవ్యస్తంగా తయారైన రోడ్లు,డ్రైనేజీలు,పూర్తి ప్రక్షాళన చేసి వాటిని మెరుగుపరస్తానని,బీఆర్ఎస్ కాంగ్రెస్,మాయ మాటలు నమ్మకుండా పనిచేసేనాయకునికి పట్టం కట్టాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,కిషన్ రావు,వీరన్న,పత్తి సంజీవ్,సుభాష్,నారాయణ రెడ్డి,బిక్షపతి దీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్,అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశంరాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు,అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: