తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్*
మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గం మండల కేంద్రంలో మండల పరిధిలోని అప్పాజీ పల్లి,నీలకంఠపల్లి, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బిఆర్ ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ కు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికిన ప్రజలు నాయకులు కార్యకర్తలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న క్రాంతి కిరణ్, మండల బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈసందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పథకాలు కొనసాగడం లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతూ న్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్పగా రాష్త్రన్ని పాలిస్తున్నారని క్రాంతి కిరణ్ అన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈకార్యక్రమంలో మండల బిఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
ఆందోల్ నియోజకవర్గం ప్రచారంలో దూసుకెళుతున్న చంటి క్రాంతి కిరణ్ క్రాంతి కిరణ్ గారికి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు నీదే గెలుపు బిడ్డ అని ఆశీర్వదిస్తున్న అమ్మలు..

Post A Comment: