గోదావరిఖని:రూరల్:నవంబర్:1:23:(మేడిగడ్డటీవీన్యూస్.ఛానల్):రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్న చేరికలు,తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు,బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు మద్దెల శ్రీనివాస్,బిఆర్ఎస్ రామగుండం నియోజకవర్గం అధికార ప్రతినిధి ఖాజా సిరాజోద్దీన్,బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ మునీరుద్దీన్,48వ డివిజన్ అధ్యక్షులు ఎండి.నయిమ్ పాషా,కార్యకర్త ఎస్ కె.కరీం,48వ డివిజన్ యూత్ అధ్యక్షులు ఖాజా మజహార్ లు బుధవారం రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,మైనారిటీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: