ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ బీజేపీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. ఇప్పటికే బీజేపీని ప్రజలు తీరస్కరించడం వారి జీర్ణించుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్టుగా రోజుకో నేత బిజెపి వదిలి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.
అందులో భాగంగా వరంగల్ బిజెపి జిల్లా మహిళా కార్యదర్శి వసంత నేడు బిజెపి పార్టీకి రాజీనామా చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Post A Comment: