మెడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి పుట్ట రాజన్న పెద్దపల్లి:గోదావరిఖ,నవంబర్15:మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్,రామగుండం లైన్స్ క్లబ్ ఆఫ్ మగువ జోన్ చైర్ పర్సన్ సోమారపు లావణ్య-అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,బుధవారం గోదావరిఖనిలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ జోన్ చైర్ పర్సన్ లయన్ సోమారపు లావణ్య-అరుణ్ కుమార్ జన్మదినం సందర్బంగా మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించరు.ఈ సందర్బంగా వారు మాట్లాడరు లయన్స్ క్లబ్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించామని ఇక ముందు కూడా లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు,పుట్టినరోజు వేడుకలు వీరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు,అనంతరం మగువ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో బంక రామస్వామి,మగువ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మివాణి,సెక్రటరీ గాలి సునీత,ట్రెజరర్ శశి కల,సుజాత,లావణ్య,మంజుల,శ్వేత,లక్ష్మి,స్వర్ణలత,క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: