మేడిగడ్డ ప్రతినిధి పుట్ట
పెద్దపల్లి,నవంబర్,15, మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్:పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ 22వ వార్డు కౌన్సిలర్ ఉప్పు స్వరూప-(సీనియర్ న్యాయవాది రవి),9వ వార్డు కౌన్సిలర్ ఎరుకల కల్పన,26వ వార్డు కౌన్సిలర్ సుదమ్మల అమ్రిష్,3వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్మ సరస్వతి లు,నాయకులు,రమేష్,సుధాకర్,కొట్టే లక్ష్మణ్,చీపతి సదానందం,వెంకటేష్,పురుషోత్తం లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణరావు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు,మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించరు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు,బీఆర్ఎస్ పార్టీ పాలన ప్రజల్లో సన్నగిల్లి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతు స్వచ్ఛందంగా చేరుతున్నారని చేరుతున్నారని తెలిపారు,ఈ చేరికల కార్యక్రమంలో సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: