చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకు శివ కుమార్ గౌడ్ శుక్రవారం నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. విద్యావంతులు,

యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో పలు ప్రజా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని

తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: