పెద్దపల్లి:గోదావరిఖని:11:11'23:మేడిగడ్డటీవీ న్యూస్,మృతుని కుటుంబానికి ఫిక్స్ డు బాండు అందజేసిన హెల్పింగ్ హాండ్స్ సొసైటీ సభ్యులు,శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ సభ్యుడు తిరుపతి అనారోగ్యతో మరణించిగా,వారి కుటుంబ సభ్యులకు హెల్పింగ్ హాండ్స్ లో భాగంగా రూ:5,016 ఫిక్స్డ్ బాండను మృతుని కుమారుడు లాడే అంజయ్య పేరుమీద ఫిక్స్డ్ చేసి కంపెనీ ఎండి మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేసినారు.(కంపెనీకి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు).ఈ ఫిక్స్డ్ బాండ్ అందజేసిన వారు బ్రాంచి మేనేజర్ కళ్యాణి,నాగుల కమల,ఆకుల పద్మ,బండారి సరిత,చిర్ర శ్రీలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: