ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నామినేషన్ల ఘట్టం శుక్రవారం తో ముగిసింది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (105) లో మొత్తం నామినేషన్లు 55 దాఖలయ్యాయి. 10 న శుక్రవారం నామినేషన్లు 24 దాఖలు కాగా ఇందులో 21 మంది అభ్యర్థులు 24 నామినేషన్లు
దాఖలు చేశారు. మొత్తం నామినేషన్లు శుక్రవారం వరకు 55 వేశారు.
పరకాల నియోజకవర్గ నామినేషన్ల సమాచారం
శుక్రవారం వరకు మొత్తం నామినేషన్లు 61. 41 మంది అభ్యర్థులు.
వరంగల్ వెస్ట్
లో 55 నామినేషన్లు, 35 మంది అభ్యర్థులు దాఖలు చేశారు.ఈ నెల తదుపరి నామినేషన్ల స్కృటిని చేస్తారు.15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది.

Post A Comment: