మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ 6, 7 వ డివిజన్ల్ లో ఐబి కాలనీ, పవర్ హౌస్ కాలనీ ,సప్తగిరి కాలనీ లొ ఇంటింటి ప్రచారం కొనసాగించారు,వడ్లూరి రవి అధ్యక్షతన,కొలపల్లి రవి,దాసరి రాజేశం,న్యాతరి రాయమల్లు,పాల్గొన్న ఈ కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండము లో ఎవరికి దక్కని ప్రేమ ,అభిమానాలు ఇక్కడి ప్రజలు నాకు ఇచ్చారు,నేను అధికారం లో ఉన్న లేకున్నా ఎప్పుడు నెను మీ వాడినెనని ,ప్రజల మనసును గెలిచిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు.
అర్థబలం, అంగ బలం ఉన్నవాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు అని, ప్రజల శ్రేయస్సు అభివృద్ధి ,కోరుకున్న వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని . నాకు ఉంది కేవలం మీ బలం మీ అందరి బలగం అని, నేను మున్సిపల్ ఛైర్మన్ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే మీ అందరి సహకారంతో గెలిచి ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని,ఇప్పుడు మళ్లీ నేను తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హవా,ఇంకొకరు మహాకూటమి అభ్యర్థి అయిన వారిని తిరస్కరించి నన్ను స్వతంత్ర అభ్యర్థి గా గెలిపోందించారు,ఇప్పుడు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరి సహకారంతో గెలవబోతున్నాను అని అన్నారు
ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ, కొకుల శ్రీనివాస్,రాసకట్ల సంపత్, బండారి సుధాకర్,మంజుల,పుష్ప,లావణ్య సింధు మరియు మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,వీరన్న,పత్తి సంజీవ్, సుభాష్, నారాయణ రెడ్డి,బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్, రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Post A Comment: