పెద్దపల్లి:మంథని:నవంబర్:4:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):భారత రాష్ట్ర సమితి పార్టీలో రోజు రోజుకు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు.మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్‌పూర్,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.మహాదేవపూర్ మండలం ఎన్కపల్లి,కిష్టరావు పేట్ గ్రామాలకు చెందిన.వంద(100) మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలోచేరగా వారికి బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు,అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్‌లోకి రావడం జరిగిందని,అభివృధ్ది,సేవ చేసే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు.ఈ చేరిక కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: