పెద్దపల్లి:మంథని:నవంబర్:4:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు,ఎక్లాస్ పూర్ గ్రామంలో జెట్టి కనకయ్య చాపలు పట్టడానికి పోయి వల చుట్టుకొని చెరువులో మృతి చెందాడు వారి కుటుంబాలను మంథని నియోజక వర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పరామర్శించారు.మంథని పట్టణంలోని పోస్టుమార్గం గదిలో మృతదేహాలను సందర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.వీరి వెంట పార్టీ నాయకులు ఏగోలపు శంకర్ గౌడ్,రెడ్డి,ప్రశాంత్ తదితరులు ఉన్నారు..
Home
Unlabelled
మృతుల కుటుంబాలకు పరామర్శ..మృతదేహాలను సందర్శించి:వారి కుటుంబాలను ఓదార్చిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్..

Post A Comment: