పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:4:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ శనివారం19వ డివిజన్ పోతనకాలనీ,న్యూమారేడుపాకలో ప్రచారం కొనసాగించారు.ఈ ప్రచారంలో 19వ డివిజన్ సీనియర్ నాయకులు కొమ్ముగట్టయ్య 100 మందితో సోమవారపు చెంతకు చేరారు,ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడరు.నేను అధికారంలో ఉన్నపుడు ప్రతిరోజు ఉదయం 6గంటల నుండి రాత్రి 11 వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసానని,ప్రతి డివిజన్ లో కమ్యూనిటిహాల్స్,మహిళా భవనాలకు నిధులు సమకూర్చానని,కాని ఇంత వరకు అవి పూర్తి చేయలేదని,నేను తీసుక వచ్చిన వందల కోట్ల రూపాయల పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని చెప్పారు.తిరిగి నన్ను గెలిపించుకుంటే మీకు 24 గంటలు మంచి నీరు అందించి,ఈ ప్రాంతాన్ని గ్రీను సిటీగా మర్చి కాలుష్య రహిత ప్రాంతగా అభివృధి చేసి చూపిస్తానని,వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తీసుక వచ్చే సత్తా తనకు ఉందని ఆనిధులతో రామగుండంన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు,ఇవి నాకు చివరి ఎలెక్షన్స్ అని మీరు ఓటు వేసి మళ్లీ నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత రూపు,రేఖలు మారుస్తా,కొంత మంది వందల కోట్లు ఖర్చుపెట్టి మిమ్మల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి,ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే సోమవారం సత్యనారాయణ ఓటువేసి గెలిపించాలనికోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మజీ కార్పొరేటర్ రవి నాయక్,కడారి సురేష్,లక్ష్మీనారాయణ,మేకల రమణ రెడ్డి,అనిల్,సురేష్,వెంకటేష్,కుమార్,శ్రవణ్,లక్ష్మీనారాయణ,రాజేష్ నాయక్,బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సురేష్,వీరేశంసునిల్,సురెందరు,అరవిందు.కిషోర్,సురేష్.రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు,అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: