ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఈ ఒక్కే ఒక్కరోజు 15072 మందికి సంక్షేమ పథకాలు అందించడం చాలా గొప్ప విషయం

- ఇంత గొప్పగా లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేందర్ కు అభినందనలు

-కేసీఆర్ బిఆర్ఎస్ అంటే సంక్షేమ... ప్రతిపక్షాలు అంటే సంక్షోభం

-దేశంలో 4016 పెన్షన్ ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్

-4078 మంది వికలాంగులకు నేడు పెన్షన్ అందించడం జరుగుతుంది

-విప్లవాత్మక పథకాలు పెట్టాలి అంటే దమ్ము ఉండాలి

-కేసీఆర్ నాయకత్వంలో గొప్ప పధకాలు అమలు అవుతున్నాయి

- 76 ఏండ్లలో దళిత బంధు,రైతు బంధు,ఇతర పధకాలు ఇవ్వాలి అనే ఆలోచన గతపాలకులు ఎందుకు రాలేదు

-నేడు ఏకకాలంలో 11వందల దళిత బంధు అందిస్తున్నారు

-దళిత బంధు తీసుకుంటున్న అందరికి శుభాకాంక్షలు

-నరేందర్ పట్టుబట్టి 2200వందల డబల్ బెడ్ రూమ్ నిర్మించాడు

-నరేందర్ మీ స్వంతింటి కల నిజం చేస్తున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు

- మైనారిటీ బంధు,బిసి బంధు,పంట నష్టం ఇలా 930మందికి నేడు సాయం అందబోతుంది అన్నివర్గాలను ఆదుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్

- పేదింటి అడబిడ్డలు మేనామామల షాదీముబారక్ కళ్యాణాలక్ష్మి అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తూర్పు నియోజకవర్గంలో 737 కళ్యాణాలక్ష్మి,44షాదీముబారక్ ప్రజలకు అందిస్తున్నారు

-ఇప్పటి వరకు13న్నర లక్షల మంది పెళ్లి సాయం అందించడం జరిగింఫై

- ఇళ్ళు కట్టి చూసి పెళ్లి చేసి చూడు అంటారు

-డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేని 3000వేల మంది పేదలకు నేడు నియోజకవర్గంలో గృహలక్ష్మీ అందించడం జరుగుతుంది

-నేడు నియోజకవర్గంలో 3వేల మందికి జీవో 58,59 ద్వారా పట్టాలు అందిస్తున్నాం

-15072

-కేసీఆర్ అంటేనే సంక్షేమం

-పులిని చూసి నక్క వాటా పెట్టుకున్నట్టు కేసీఆర్ ని చూసి కొందరు భయపడుతున్నారు.

6 దశాబ్దాలు పాలించిన నాయకులు కరెంట్ ఎందుకు ఇవ్వలేదు,సంక్షేమ పథకాలు ఎందుకు ప్రవేశ పెట్టలేదు, త్రాగునీరు,సాగునీరు ఎందుకు ఇవ్వలేదు.

ఎన్నికలు రాగానే ఆగం కావద్దు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న రోజుల నుండి నేను పోతా అనే చందంగా మారింది పరిస్థితి.

నేడు నియోజకర్గంలో దేశంలోనే అతిపెద్ద 24 అంతస్తులు హాస్పిటల్ నిర్మిస్తున్నాం.

కొందరు ఒక్క చాన్స్ అని మాట్లాడుతున్నారు 11సార్లు ఇచ్చారు అయిన ఎం చేశారు.

73వేల కోట్లు రైతు బంధు అందించిన గొప్ప నాయకులు కేసీఆర్. తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది. అనేది మీ కళ్ళముందు ఉంది.

తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఇప్పుడు ఎంత

10రేట్లు పెన్షన్ పెంచిన నాయకుడు కేసీఆర్

గతపాలకులు రైతులకు 6గంటల కరెంట్ అన్నారు కనీసం 3 గంటలు కూడా ఇవ్వలేదు.

వచ్చేది కేసీఆర్

ప్రభుత్వ సహకారంతో నరేందర్ 18 సంఘాలకు నేడు స్థలం అందిస్తున్నారు. 

ఓట్ల కోసం గంగిరెద్దులా నేడు మన ముందుకు వస్తారు.

అట్లాంటి వాళ్ళను తిరస్కరించండి.

ఎల్లవేళలా మీతో ఉన్న నరేందర్ ను ఆశీర్వదించండి

కరోనా టైం లో ప్రజలకు ఎంతో సేవ చేసాడు.

కింది స్థాయి నుండి వచ్చిన నరేందర్ ను  గొప్పగా ఆశీర్వదించండి.

కార్పొరేటర్, మేయర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యిండు మళ్ళీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి.

ఒక నిరుపేదను ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం.

ఎన్ని అవమానాలు ఎంత కష్టం వచ్చినా నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్ట.

తూర్పు ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

నియోజకవర్గంలో రోడ్స్, డ్రైనేజీలు ఇలా అన్ని ప్రాంతాలను గొప్పగా మార్చాము.

వరద ముంపుకు గురైయ్యే ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేసాము.

తూర్పు ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం భావిస్తున్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం 

అవకాశం

నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా.

నన్ను నమ్మిన 90శాతం నిరుపేద ప్రజలను

తల దించుకుని విదంగా చేయను.

వారందరీ గౌరవాన్ని పెంచే విదంగా పని చేస్తాను.

పొలిటికల్ లెజెండ్ రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు రామన్న ఆశీర్వాదంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం.

నియోజకవర్గంలో ఉపాది అవకాశానికి కంపెనీలు నెలకొల్పాలి.నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి కృషి చేస్తున్నా

నియోజకవర్గంలో షాదీఖానతో పాటు అన్ని వర్గాలకు గొప్పగా భవనాలు నిర్మిస్తున్నాం.

తెలంగాణ తెచ్చుకున్న తరవాత నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం.

ఎన్ని అవమానాలు ఎంత కష్టం వచ్చినా నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టిన

నేడు ఏకకాలంలో 15వేల మందికి లబ్ది చేకూరుతుంది.

ఒక నీరు పేద బిడ్డకు అవకాశం కల్పిస్తే నిరుపేదలకు తోడ్పాటును అందించి వారికి బాసటగా నిలిస్తున్న

నియోజకవర్గానికి ఏది అడిగితే అది ఇచ్చి అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉన్న మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు. నా వ్యక్తిగత స్వార్థం కోసం ఏనాడు అడగను నియోజకవర్గ ప్రజలకోసం పాటుపడతా

నన్ను ఆశిర్వదించండి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: