మేడి గడ్డ టివి న్యూస్ ప్రతినిధి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ రెండవ సంతకం గూర్చి టేక్మాల్ మండల ఎంపీఓ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రెండవ సంతకం ఎన్నిక గూర్చి బాడీ మీటింగ్ జరపడం జరిగింది గ్రామ సర్పంచ్ గా నేనావ జ్యోతి బన్సీలాలు బాధ్యతలు స్వీకరించారు రెండవ సంతకం కోసం ఇరు వర్గాల ఓటింగ్ నిర్వహించారు ఓటింగ్ సమానం రావడంతో ఎంపీ ఓ రియాజుద్దీన్ డ్రా తీయడంతో రెండవ సంతకం దారునిగా హరిప్రసాద్ గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రియాజుద్దీన్ పంచాయతి సెక్రటరీ కీర్తి రెడ్డి వార్డు మెంబర్లు పాల్గొన్నారు

Post A Comment: