చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో గురువారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యటించి అక్కడ జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక
ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి తో పాటు పలువురు కౌన్సిలర్లు తాడూరు పరమేష్ శిరీష, మాజీ వ్యవసాయ శాఖ చైర్మన్ బొడ్డు శీను రెడ్డి, మునుకుంట్ల జంగయ్య గౌడ్ పాల్గొన్నారు.

Post A Comment: