మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్ జి త్రీ లో వివిధ విభాగాల్లో 2021 ఏప్రిల్ నుండి రావాల్సిన ఏరియర్స్ గూర్చి డిజిఎం సివిల్ పద్మరాజు కు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి ఓ సి పి వన్ బెల్ట్ క్లీనింగ్ బేస్ వర్క్ షాప్ ఆర్ జి త్రీ జి ఎం ఆఫీస్ బాయ్స్ ఆర్.జి త్రీ హౌస్ కీపింగ్ తదితర విభాగాల్లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన ఏరియల్ డబ్బులను స్పందించి వెంటనే ఇచ్చినటువంటి డీజీఎం సివిల్ పద్మరాజు కు కార్మికుల నుండి యూనియన్ నుండి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అనంతరం జరిగిన సమావేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న మాట్లాడుతూ ఇంకా కొన్ని రాని విభాగాలను కూడా పరిశీలన చేసి ఆ కార్మికుల కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో మనోజ్ సత్తి శంకర్ మోహన్ మదనయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: