మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం *ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన శుభ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లగురుగుల మొగిలి. తోడేటి శంకర్ గౌడ్ గుంపుల ఓదెలు యాదవ్. సిరాజుద్దీన్ . దాసరి ఎల్లయ్య హమీద్.. దామ నరసయ్య తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ .శాలువా వేసి సన్మానించడం జరిగింది. రామగుండం నియోజకవర్గం ప్రజల సంకల్పం కోరిక ఉద్యోగ ఉపాధి ఐటి అబ్బు తీసుకురావాలి అనే సంకల్పంతో కేటీఆర్ ఆదేశాల మేరకు రామగుండం యువత కి ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలకు భరోసాగా నిలబడాలని ముందుచూపుతో రానున్న కాలంలో రామగుండం నియోజకవర్గం ప్రజలు యువకులు యువతి ఉన్నంత చదువులు చదివి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తరుణంలో ఉద్యమకారుడు ముందు చూపుతో ఐటీ కంపెనీ యజమానులతో చర్చలు జరిపి ఐటిని మన రామగుండం ప్రాంతానికి తరలించాలని వారితో చర్చించి ఒప్పించిన ఘనుడు * కోరుకంటిచందర్ వారిని సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మునుముందు కూడా టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు *కోరుకంటి చందర్ ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి*సీఎం కేసీఆర్ హైట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు శ్రేయోభిలాషులకు గెలిపించుకునే బాధ్యత తీసుకొని ముందుకు పోవాలని అన్నారు

Post A Comment: