రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ దళిత ఉద్యమ గళం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ త్రిపురనేని సాయిచందు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమని ఇది దళితులను తెలంగాణ ప్రభుత్వం అవమానపరిచిందని, ఒక దళిత కళాకారునికి జరిగిన అన్యాయాం. దళితులు అంటే కెసిఆర్ కు ముందు నుండీ చిన్న చుపె అంత్యక్రియలు అధికార లంచనలతో కార్యక్రమలు చేయక పోవడం కెసిఆర్ కు దళితుల పై వున్నా వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. పక్క రాష్ట్రం లో ఉన్నా ఆంధ్ర సినీ రాజకీయ ప్రముఖులకు అలాగే తెలంగాణ ప్రజలను లో, తీవ్ర అవమానం అణిచివేతకు గురి చేసి, ఎందరో తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం రజాకార్ల వారసుల కు ప్రజా ధనాన్ని వెచ్చించి,తెలంగాణ ప్రజలను పట్టిపీడించిన నిజాం వారసుడు అయిన మొకరంజా ఎక్కడో టర్కీలో చనిపోతే అతని అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించిన తెలంగాణ గవర్నమెంట్, తన మేదస్సుతో, తన గానంతో తెలంగాణ ప్రజలకు చేరువైన, తెలంగాణ దళిత ఉద్యమ గళం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ త్రిపురనేని సాయిచందు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవడం ఇది దళితులను అవమానించడమే అవుతుంది. ఎమ్మెల్యే సాయన్న చనిపోతే హాజరు కాలేదు ఏడ్వలేదు కాబట్టీ అధికార లాంచనలతో అంత్యక్రియలు చేయలేదు..
మరీ సాయిచంద్ అంత్యక్రియలకు వస్తివీ ఏడిస్తివీ ఐనా అధికార లాంచనలతో అంత్యక్రియలు చేయలేదు.దళితులు అంటే రాజకీయ పార్టీలకు ఎన్నటికీ ఓటు బ్యాంకేనని మరోసారి రుజువు చేశినవ్ దొర.!! దళితుడిని ముఖ్యమంత్రి చెస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాల దళితులని అడుగడుగునా అవమానాలకు గురి చేస్తు,. కెసిఆర్ తన రాక్షస ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు.. భవిష్యత్తులో తగిన మూల్యం చెలించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

Post A Comment: