మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ లో పనిచేస్తున్న స్థానిక అన్నపూర్ణ కాలనీకి చెందిన సురేష్ యాష్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు గుండెపోటు రావడం వలన హుటాహుటిన కరీంనగర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు చికిత్స పొందుతూ మరణించారు మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఎట్టకేలకు చర్చలు సఫలం :కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ తో చర్చలు జరిపి మృతుని కుటుంబానికి 10 లక్షల 50 వేల రూపాయలు అదనంగా దహన సంస్కరణ కార్యక్రమాలకు 50 వేల రూపాయలు ఇవ్వాలనిఒప్పందం చేశారు

Post A Comment: