మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీఎస్పీ పార్టీ లో చేరిన రామగుండం బీజేపీ సీనియర్ నాయకుడు విజయగిరి రాము
బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో రామగుండం కార్పోరేషన్ ఎన్టీపీసీ ఏరియా కు చెందిన *బీజేపీ సీనియర్ నాయకుడు విజయగిరి రాము*ను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు , సీయం అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లోని తన స్వగృహంలో బీఎస్పీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ" బీసీ లకు బీఎస్పీ పార్టీ పెద్దపీట వేస్తుందని, పార్టీలో బీసీలకు సముచిత గౌరవం ఉంటుందని, రామగుండం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని" అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు దేవునూరి సంపత్ కుమార్, రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: