మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగు జన్మదిన వేడుకలు పెద్దంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊరటి మహేష్ ఆధ్వర్యంలో పెద్దంపేట గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ , బరుపాటి శ్రీ నివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు ఎనగందుల శ్రీకాంత్, తమ్మన వేణికుమార్, ఉప్పల వెంకటేష్, ఊరటి సురేష్, ఊరేటి ప్రణయ్, బోయిన సంపత్, మడే లక్ష్మణ్, ఊరేట్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: