మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మా ఆత్మీయ సోదరుడు రామగుండం పట్టణం బిఆర్ఎస్ పార్టీ 22 వ డివిజన్ అధ్యక్షులు మాడిశెట్టి రవి కి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య రిత్య ఎడమ చెయ్యికి సర్జరీ జరిగినందున ఈరోజు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ మాడిశెట్టి రవి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు, తోడేటీ శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..
Post A Comment: