మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించిన పెద్దల రమేష్ వివాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెళ్ళికొడుకును చేసే కార్యక్రమానికి హాజరై శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ పెద్దంపేట గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మనవేని కుమార్ కోటి ఉప్పుల అశోక్ ఉప్పల వెంకటేష్ చిట్టి బీరెల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: