మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విట్టల్ నగర్ ZPHS స్కూల్ లో కూలి పని చేసే నిరుపేద కుటుంబం కి చెందిన నర్సయ్య రాజకుమారి దంపతులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు వారి కూతురు మాల కి బెల్లంపల్లి కి చెందిన రాజయ్య తో వివాహం జూన్ 8న నిశ్చయించారు వారి పరిస్థితి సోమారపు లావణ్య కు వివరించగా వారు పెళ్లి ఖర్చుల నిమిత్తం 3000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది మరియు గోదావరిఖని చెందిన నిరుపేద కుటుంబం కి చెందిన పద్మ అనారోగ్యం తో బాధపడుతుందని తెలిసి పద్మకు 1000 ఆర్థిక సహాయం సోమారపు లావణ్య అరుణ్ కుమార్ చేశారు..
Post A Comment: