మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కార్మిక సంగాల నాయకులు రవి, ఉదయ్ ల అద్వర్యంలో రాజ్ ఠాగూర్ నాయకత్వంలో మేడేవేడుకలుమేడేసoధర్భంగా డీసీసీ అధ్యక్షులు *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ ఒక చికాకో కార్మికుల పోరాటo తో కార్మిక హక్కులకై ఎనలేని పోరాటం చేసి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి కార్మికుల హక్కులు సాదించుకుని వారి ఆశయాల సాధనకు అనుగుణంగా జరుపుకుంటున్న రోజు మేడే అని ఈ సoధర్భంగా జెండా ఆవిష్కరించి మున్సిపల్ కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలను నేను కళ్ళారా ప్రత్యక్షo గా చూస్తున్నాను ఇవ్వాళా కార్మికులు అనేక సమస్యలతో సత మత మవుతున్నారు, అంతే కాకుండా జిహెచ్ఎంసి మాదిరిగా మున్సిపల్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తూ*వారికి ఇచ్చే వేతనాలు కూడా రామగుండం కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి కూడా సమాన వేతనం ఇవ్వాలని అలాగే కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందిని నిర్లక్ష్యానికి గురి చేయవద్దని వారికి ఈఎస్ఐ గాని ఇన్సూరెన్స్ గాని ఈపీఎఫ్ ఫెసిలిటీ గాని టిఏ గాని డిఏ గాని హెచ్ఆర్ఏ గాని ఇంక్రిమెంట్ గాని హెల్త్ కార్డు లాంటి ప్రభుత్వపరమైనటువంటి వసతులు అన్ని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *ఫ్లోర్ లీడర్ మహంఖలి స్వామి బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: