మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రోజు కూలి పని చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న నిరుపేద కూలీలకు కొందరికి రెండు కిడ్నీలు చెడిపోయి డయాసిస్ మీద జీవిస్తున్నారు. మే డే ను పురస్కరించుకొని ఆ నిరుపేద కార్మికులకు నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ 521 రెన్యూవల్ కార్డ్స్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎంతోమంది శ్రామికులు, కర్షకులు పనిచేస్తున్నారని ఎన్నో పరిశ్రమలలో వీరు అందిస్తున్న సేవల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. అందులో కొందరు కార్మికులు అనారోగ్య సమస్యల తో బాదపడుతున్నారు. మా దృష్టికి వచ్చిన కొందరు కార్మికులకు ఈ రోజు నీడ ఆరోగ్యమస్తు పెన్సషన్ 521 రూపాయలు రెన్యువల్ కార్డ్స్ మరియు పెన్సషన్ అందించమని తెలిపారు.

Post A Comment: