మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను తిప్పికొడుదాం - మేడే స్ఫూర్తితో పోరాడుదాం.*సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య

 కార్మికులు  తమ హక్కుల కోసం రక్తం చిందించి హక్కులు సాధించిన రోజు మేడే అని 137వ మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సామాజిక భద్రత కోసం పనిగంటల తగ్గింపు కోసం పోరాడాలని నిజ జీవితాలకు సరిపడే కనీస వేతనాల కోసం పోరాడాలని నందిరామయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఖానాపూర్ పట్టణంలో ఐబి ముందు నందిరామయ్య జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కుడుమేత సీతారాం సూర నర్సయ్య సూర పెద్ద నరసయ్య మున్వర్ అభి వెంకటేష్ భూక్య దన్సింగ్ హలీం గంగాధర్ షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు అనంతరం కొమురం భీం చౌరస్తా వద్ద, మార్కెట్ యార్డ్ వద్ద, లారీ అడ్డ వద్ద, బస్టాండ్ వద్ద ఎర్రజెండాలు ఎగరవేయడం జరిగింది మండలంలోని సత్తనపల్లి, బీర్ నంది, రంగాపేట్, కొమరం భీమ్ నగర్ కొత్తగూడెం, తుమ్మ గూడెం, కుసుంపూర్, జిల్లేడు కుంట, సేవ నాయక్ తండ, బాబాపూర్ కే, పాత ఎల్లాపూర్, నడిమిపల్లి, తర్లపాడు, పాత తర్లపాడు, సోమార్పేట, దేవుని గూడా, కొలం గూడా,చామనపెళ్లి, తదితర గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరవేయడం జరిగింది ఆయా గ్రామాల్లో జరిగిన మేడే కార్యక్రమాల్లో గ్రామాల నాయకులు, మండల కమిటీ సభ్యులు జక్కుల రాజన్న కుంచపు ఎల్లయ్య కురుమ రాజన్న బైరి మల్లేష్  అడ్డగట్ల శంకర్ ముస్కె శంకర్ మాడవి అంకుష్ రావు మోహన్ మంతు మారుతీ లక్ష్మణ్ గొనె లచ్చన్న మచ్చ శ్రీనివాస్ రాజలింగు సుంగు మధు జ్యోతిరామ్ ప్రేము భగవంతు రావు  సోనే రావు దురుగు తరుపతి  కట సత్తన్న ఇబ్రహీం పోశెటి బేర మల్లయ్య  కాంతరావ్ భీంరావ్ గొనె నారాయణ నల్లపు  మల్లయ్య పెద్దిరాజు  జాన్సన్ భూమన్న   తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: