మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కార్మిక హక్కుల రక్షణకై హిందుత్వ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం( ఐ ఎఫ్ టి యు )
కె విశ్వానాథ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు (ఐ ఎఫ్ టి యూ )
ఈ. రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి జి ఎల్ బి కే ఎస్ (ఐఎఫ్టియు
గోదావరి లోయ బొగ్గుఘాని కార్మిక సంఘాం. ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీడికె1ఇంక్ లైన్ నుండి 11వ గని వరకు అన్ని బావుల మీద మరియు వివిధ బస్తిలలో ఐఎఫ్టియు జెండాలు ఎగురా వేయడం జరిగింది. చివరికి తిలక్ నగర్ లోని ఐఎఫ్టియు కార్యాలయం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. విశ్వానాథ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ
137 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో పని గంటల తగ్గింపు కోసం,స్వేచ్ఛ,సమానత్వం, ,దోపిడీ, పీడన లకు వ్యతిరేకంగా చికాగో కార్మిక వర్గం వీరోచితంగా పోరాడిందని,సమ్మెలు చేసిందని, ఈ పోరాటంలో అనేక మంది వీర కార్మికులు పాలకుల,యాజమాన్యాల దురాగతాలకు,దౌర్జన్యాలకు,పోలీస్ కాల్పులకు, ఉరితీతలకు గురయ్యారని అన్నారు.
చికాగో అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డదే మేడే అని,
ఐఎఫ్టియు మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు.
కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజ్,నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం నిలిపివేయాలని, బి జె పి మోడీ ప్రభుత్వ ఫాసిస్టు, నిర్భందం ను ఎదుర్కొంటూ,కార్మిక వర్గ ఐక్యతను చాటా లని యావత్తు కార్మిక వర్గం ప్రతి ణా పూనాలని వారు పిలుపు నీచ్చారు
*ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రామకృష్ణ. ఎస్ ప్రసాద్. కే సంపత్ ముత్తయ్య. ఐలయ్య వెంకన్న రమేష్. ఆనంద్ రావ్. నరేష్. మనోజ్.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: