మహాదేవపూర్ మండలం ప్రతినిధి/దూది శ్రీనివాస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మావోయిస్టుల భారీ విధ్వంసానికి అడ్డుకట్ట వేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం, సిఆర్పిఎఫ్ పోలీసులు.. ఐదుగురు కొరియర్లు, ఐదుగురు మలేషియా సభ్యులు మొత్తం పదిమంది అరెస్ట్, 500 డిటోనేటర్లు, 90 బండిళ్ల వైరు, 600 స్లరిస్టిక్స్, రెండు బైకులు, ఒక ట్రాక్టర్, ఒక బొలెరో పట్టివేత..దంతవాడ తరహా బ్లాస్టింగ్ను మావోయిస్టు ప్లాన్ చేశారని, దీని సకాలంలో అడ్డుకున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ జి, ఈరోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Post A Comment: