మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



*కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి*డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను రామగుండం ఎమ్మెల్యే గా గెలిపించడమే ద్యేయంగా ఈ రోజు పార్టీలో చేరిన మహిళా కార్యకర్తల మధ్య సాంకేతిక విప్లవానికి పునాది బాటలు వేసి  దేశం కోసం ప్రాణాలర్పించిన మహానాయకులు 

దివంగత మాజిప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ*చిత్ర పటానికి డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అద్వర్యంలో పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆలోచనలను కొనసాగించాలని, వారిని స్మరించుకుంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో  *నియోజక వర్గ ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్*తో పాటు రామగుండం గంగపుత్ర మహిళలు అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: