మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గుండారపు శ్రీనివాస్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు
బీసీల సమస్యల పట్ల సరియైన అవగాహన సంఘంపై చిత్తశుద్ధి గల శ్రీనివాస్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు ఈ నియామకం చేసినట్లు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు.
నాయొక్క నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్ జిల్లా మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి బొద్దుల అరుణ రామగుండం నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరి సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Post A Comment: