మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా మున్నూరుకాపు యువత ఉపాధ్యక్షుడిగా బద్రి దేవేందర్ పటేల్ నియామకం పెద్దపల్లి జిల్లా కేంద్రం లో మున్నూరుకాపు జిల్లా. అధ్యక్షులు మల్కా రామ స్వామి నియామక పత్రం అందచేసారు ఈ నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడికి మున్నూరు కాపు పెద్దపల్లి జిల్లా కార్యవర్గానికి బద్రి దేవేందర్ పటేల్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు
Post A Comment: